ఆ రెండు గ్రామాలూ సేవస్ఫూర్తికి ప్రమాణాలు !!

నిడ్డురు...
భావపురం...
ఇవి రెండు ఉళ్ళ పెర్లు...

కర్నూల్ పట్టణం సమీపంలో నెలకొనిఉన్న రెండు కుగ్రామాలు ఏడో నెంబర్ జాతీయ రహదారికి ఐదుదారు కిలోమీటర్ల దూరంలో గుంగాభద్ర నదిని అనుకునిఉన్న ఆ రెండు గ్రామాల ప్రజలకు కట్టుబట్టలు తప్ప మారింకేమీ మిగల్లేదు నిరాశ.... నిస్ఫ్రుష.... నిర్వేదం తప్ప యింకేమి మిగల్లేదు సుంకేశుల డ్యమ్మ్ తో సహా కనీవినీ ఎరుగని రీతిలో కట్టలు తెంచుకు పడిన తుంగభద్రా నది వరదలు సృష్టించిన భీభత్సం అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. నలుగురికి నీడ కల్పించగలిగినవాడికి కుడా నిలువ నీడ లేకుండా పోయింది. అక్టోబర్ 2వ తేదీన రాత్రి పదిగంటల వేళా ఉన్నట్టుండి ఉప్పెనల వచిపడింది వరద. కరెంటు లేదు. కన్ను పొడుచుకున్న కనిపించానంతటి గాడాంధకారం. పిల్లా పాపలతో ఊరు విడిచి నరకయాతనలు పడుతూ బైలుదేరారు జనం. అతి కష్టంమీద మునగాలపాడు చేరుకున్నారు. తున్గాభాద్రని ఆనుకునేవున్న మునగాలపాడు మునిగిపోదనే నమ్మకం ఎదిలేదు. అందుకే ముందుగ ముసలివాళ్ళని పసిపిల్లల్ని ఆడవాళ్ళని మునగాలపాడు కట్టకు అవతలవున్న శ్రీ బాలసాయిబాబా ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలోకి చేర్చారు.

సాగని పైగా జనం, మరీ ముఖ్యంగా కుర్రాళ్ళు యింకా ఉళ్ళలోనే ఉన్నరు. తెల్లవాప్పటికి వరద తగ్గిపోతుందని వాళ్ళ నమ్మకం. గంట గంటకి వరద ఉదృతి పెరుగుతుందే తప్ప తగ్గుముఖం పట్టే సూచనలే కనిపించలేదు. తెల్లవారటానికైతే తెల్లవారింది గాని వాళ్ళ బతుకులు మాత్రం మూకుమ్మడిగా వెళ్లబోయయి. పది అడుగులుకు పైగా పెరిగిపాయింది వరద. మెద్దెలమీదికి, చేట్లమిదికి చేరుకున్నారు జనం. తమ కాళ్ళ ముందే తమ ఆస్తులు వరదపాలు కావటం కళ్ళారా చూశారు జనం. ఎటు చుసిన నలువేపుల వరద భీబత్సం..... జల ప్రళయని తలపించే పరమ భయానకమైన వాతావరణం. కళ్ళ ముందరే కుప్పకులిపోతున్న ఇళ్ళు..... విరిగి పడుతున్న చెట్లు..... కొట్టుకు వస్తున్నా జంతువుల కళేబరాలు..... నిజంగా యిది ప్రళయం ... జల విలయం .... మాటల కందని మహా విషాదం యిది.

ఒక్క తుంగభద్రా మాత్రమే కాదు, మొత్తంగా కృష్ణానది పరివాహిక ప్రాంతమంతా గజగజ వణికిపోయిన సందర్భం యిది. నిద్దురు, భావపురం, గ్రామాల్లోని జాలరులు మిగిలిన జనాలను సాయితం సురక్షితంగా స్కూల్ అవర్ణలోకి చర్చారు. ఈ దుస్తితికి మూలం కేవలం ప్రక్రుతి ప్రళయ తాండవమేన, లేక మానవ తప్పిదమ అంటూ మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చునే సమయం కాదిది. ఆపదలో వున్నవారిని ఆదుకోవటం తక్షణ మానవదర్మం. సాటి మనుషులుగా మన కనీస కర్తవ్యం. ఈ ధర్మాన్ని, కర్తవ్యంని గుర్తించి అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకు రావటం జరిగింది. అందులో ఒకటి - పరిటాల రవి మెమోరియల్ ట్రస్ట్ ! అనంతపురం జిల్లాలోని పీడిత ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ ఆకారం సంతరించుకున్న సంస్థ యిది .

కీ. శే. పరిటాల రవీంద్ర సతీమణి, రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గం శాశన సభ్యురాలు శ్రీమతి పరిటాల సునీత సారధ్యంలో ప్రజలు నిర్మించుకున్న స్వచ్చంద సేవ సంస్థ యిది. ఉచిత సాముహిక వివాహాలు, విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు సేవలందించాలనే సమ్మున్నత లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థ నిజానికి యింకా పూర్తీస్థాయిలో రుపుదిద్దుకోనలేదు. పీడిత ప్రజలతోమమేకమై పనిచేయటంలో అపారమైన అనుభవం కలిగిన ఆసంఖ్యకమైన కార్యకర్తల్ని కలిగివుండటం ఈ సంస్థకున్న తిరుగులేని బలం.

భాదితుల్ని పరామర్శించి పులిహోర పొట్లాలు అందించటం కాదు. తీవ్రంగా దెబ్బతిన్న గ్రామలో కనీసం రెండింటిని గుర్తించి ఒక పద్ధతి ప్రకారం పని చేయటం మంచిదని ట్రస్ట్ భావించింది. తక్షణం ట్రస్ట్ తరుపున ఓర పరిశీలక బృందం బయిలు దేరింది. సుమారు 850 ఫైచిలుక గృహాలున్న నిడ్డురు గ్రామాన్ని, ఆ ఊరునాయకుని సుమారుగా 50కి పైగా కుటుంబాలున్న భావపురం గ్రామాన్ని పరిశీలక బృందం గుర్తించింది.

ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకుని పరిటాల రవి మెమోరియల్ ట్రస్ట్ తరుపున సేవ కార్యక్రమాలను చేపట్టభోతున్నట్టు పరిటాల సునితమ్మ ప్రకటన వేలపడింది. ప్రకటన వేలువడటమే తరువాయి. పరిటాల అభిమానులు వరద బాదితులకు సేవలందించటానికి కలిసికట్టుగా నడుం కట్టారు. కదం కలిపి ముందుకు నడిచారు. పదిహేను రోజుల పటు పరిటాల నివాసం స్వచంద సేవకుల శిభిరంగా మారిపోయింది. మళ్ళి ఒక మహాయజ్ఞం ప్రారంభమైనట్లుయింది. కట్టుబట్టలు తప్ప సర్వస్వం కోల్పోయిన వరద బాదితులు తక్షణ అవసరాలను తీర్చేందుకు లరిలకొద్ది సరుకులు సమాయత్తం చెసరు.

ప్రతి కుటంబానికి బియ్యం, ఉప్పు, పప్పు, అన్నిరకాల వంటపాత్రలు, ఆడవాళ్ళకి-మొగవాళ్ళకి, పిల్లలకి, తల ఒక జత కొత్తబట్టలు, బకెట్లు, చెంబులు, పడుకునేందుకు చాపలు, దుప్పట్లు, చివరికి అద్దం దువ్వెనలతోసహా ప్రతి వస్తువును సమకూర్చటం జరిగింది. చదువుకునే పిల్లలకోసం పుస్తకాలూ, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్ళు...... వీటన్నంటి సేకరించి ఒక చోటకి చేర్చటం ఒక యజ్ఞం అయితే, వీటిని కుతుమ్బలవారిగా వేలసంఖ్యలో ప్యాకింగ్ చేయటం మరో యజ్ఞం. వందల సంఖ్యలో తరలివచ్చిన పరిటాల అభిమానులు భక్తీ శ్రద్దలతో శక్తివంచన లేకుండా పదిహేను రోజులపాటు శ్రమించటంవల్ల మాత్రమే ఇది సాధ్యమయింది. ఒకనాడు పరిటాల రవీంద్ర సారధ్యంలో సాగిన సాముహిక వివాహాల ఏర్పాటు దృశ్యాలు ఈ సందర్భంగా తలపించాయనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లెదు. వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టక ట్రస్ట్ కార్యకర్తలు ఈ గ్రామాలను సందర్శించారు. దాదాపు మూడు అడుగుల ఎత్తుకు మేటవేసి ఉన్నాయి ఇళ్ళు. ఈ రెండు ఉళ్ళలోను ఎక్కడకూడా మనిషి జడ లెదు. అడుగు పెట్టటానికి వీలేనంతగా మేట వేసి ఉన్నాయి రోడ్లు. ఎక్కడ పదం మోపితే బురదలో ఎంత లోతుకు కురుకుపోతుందో తెలియని పరిస్థితి. ఈ రెండు గ్రామాలకు చెందినా ప్రజలు ఏమైఉంటారని అరా తీస్తే మునగలపాడు గ్రామంలోని శ్రీ బాలసాయిబాబా ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న సహాయక శిబిరంలో తల దాచుకుంటున్నట్టు తెలిసింది. ట్రస్ట్ సభ్యులు అక్కడికి వెళ్లారు. నిడ్డురు, భావపురం గ్రామా ప్రజలను కలుసుకున్నారు. సి. కొట్టాల గ్రామస్థులు స్వచందంగా ముందుకు వచ్చి ఈ సహాయక శిభిరం ఉన్న బాధితులందరికీ భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ట్రస్ట్ బృందం శిభిరం నిర్వాహకులైన పెద్దల్ని కలిసింది. వాళ్ళ సమక్షంలోనే ఆ రెండు గ్రామాల ప్రజలను కూర్చోపెట్టి చేర్చించింది. అందరు సహకిరిస్తే ఆ రెండు గ్రామాలకు తిరిగి నివలయోగ్యంగా తీరిచిదిద్దుతముఅని ట్రస్ట్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున పూనుకుంటేనే తప్ప ఆ గ్రామాలను తిరిగి నివలయోగ్యం చేయటం సాధ్యం కాదన్నది ఆ గ్రమస్థుల నిశ్చితా భిప్రాయం. చిన్న చితక ప్రయత్నాలు వల్ల అది ఎంతమాత్రం సాధ్యం కాదని వారిలో కొందరు బాహాటంగానే తేల్చిచెప్పారు. అందరి మనసుల్లోను బలమైన నిరాశ గుడు కట్టుకొని ఉంది.

నిరాశ నిస్పృహలు వాళ్ళలో ఉధశినతనీ, నిష్క్రయపరత్వన్నీ పెంచి పోషిస్తున్నాయి. గ్రామస్తుల ప్రోత్సాహం లభించినప్పటికీ ట్రస్టు నిరాశకు గురి కాలేదు సంకల్పాన్ని సడలించలేదు లక్ష్య సాధనే పరమార్థంగా భావించి మరింత ఆత్మస్త్యెర్థము తో అడుగులు ముదుకు వేసింది. గ్రామస్తుల అనుమతితోనే ప్రోక్లాయిన్లు, జేసిబి లు విధుల్లో భారి ఎత్తున పేరుకుపోయిన మేటాన్ని బురదనీ తొలగించి పనిని ప్రారంభించింది మోదోట్లో గ్రామస్తులు అటువైపు కనీసం కన్నేతికుడా చుదరధు. మరుసటిరోజు నుంచి మాత్రం వారిలో కాస్తంత కదలిక కనిపించింది. మూడు రోజుల పాటు గ్రామస్తులందరిదీ కేవలం ప్రెక్షకపత్రె.

ఎలాగైనా యి పునర్నిర్మాణ కార్యక్రమంలో బాధితులైన గ్రమప్రజలన్ధరిని పూర్తిగా భాఘస్వములను చిసి సత్వరంగా సత్ఫలితాలను సాధించాలన్నది ట్రస్ట్ లక్ష్యం ట్రస్ట్ తన లక్ష్య సాధనకు అవసరమైన అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తూనే వుంది. ఒకవైపు ఉభయ గ్రామాల ప్రజలతో చర్చలు జరుపుతూనే మరోవైపు యి రెండు గ్రామాల ప్రజలకి నిత్యం అన్నపానియలు అందజేస్తున్న సహాయక శిభిరం నిర్వాహకులైన పెద్దలతో చర్చలు కొనసగించిన్ధి. శిభిరం ప్రారంభించిన దగ్గర్నుంచి దాదాపు 1200 మందికి పైగా వున్నా వరద బాధితులకు ఉదయంపుట టిఫిన్లు, మధ్యానం పుట రాత్రిపూట భోజనాలు పెదుతున్నరు.

ట్రస్ట్ పరిస్తితిని అర్థం చేసుకున్న పెద్దలు యి రెండు గ్రామాల ప్రజలతో మత్లదరు. ఉదయం పుట టిఫిన్ తిని తమ తమ గ్రామాలకు తరలి వెళ్లి పునర్నిర్మాణం కార్యక్రమంలో పాల్గొని రాత్రి భోజనానికి తిరిగి శిభిరిననికి వస్తే బాగుంటుందని సలహా యిచదు. ముందు నాలుగైదు కుటుంబాల వాళ్ళు స్పందించారు గ్రామాల్లోకి వెళ్లి ఒకవైపు ట్రస్ట్ కార్యకర్తలు జేసిబిలు, ప్రొక్లైన్ల ద్వార రోడ్లమీద పేరుకుపోయిన వున్నా మేటలు తొలగిస్తుండగా గ్రామస్తుల ఇల్లలో వున్నా బురదను తొలగింది త్రాక్కులకేట్టటం ప్రారంభించారు దీనితో మెలమెల్లగా మిగిలిన గ్రామా ప్రజలకు కూడా రాగంలోకి దిగరు. పరిటాల మెమోరియల్ ట్రస్ట్ తను తలపెట్టిన కార్యాన్ని ఎన్ని అవరోధాలు ఎదురైనా పని పూర్తి చేయగలదన్న నమ్మకం ప్రజల్లో రోజురోజుకి పెరుగుతూ వచ్చింది ప్రజలపట్ల అచంచలమైన విశ్వాసంతో పనిచేస్తున్న పరిట మెమోరియల్ ట్రస్ట్ ఆటు సహాయక శిభిరం నిర్వాహకులైన సి. కొటల పెద్దలకి నిద్దురు భావపురం గ్రామాల భాదిత ప్రజానికానికి అనుసంధాన కర్తగా వ్యవహరించి తొలిదశను విజయవంతం చెశింది.

యి రెండు గ్రామాల ప్రజల కనిసవసరాల తీర్చిన ట్రస్ట్ వరదలనుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో కృషి చేసిన మత్స్యకారులాకు ప్రత్యేకంగా సయం అందించటం సముచితంగా వుంటుంది అని భావించింది . ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో మత్యసకరులు తమ జీవనోపాధికి ఏంటో కీలకమైన చేపలు పట్టే వలలను పొగొత్తుకున్నరు. యి మత్యస్యకరులు క్రుశుకి గుర్తింపుగా దాదాపు నలబై కుటుంబాలకు నాణ్యమైన వలలను భుకరరింఛి గొఉరవించిన్ది. పునర్నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఎటువంటి వ్యాధులు ప్రభాలకుండా నివారించేందుకు ముందు జాగర్త చర్యగా భారి స్తాయిలో ఉచిత వైద్య సిభిరిన్ని నిర్వహిన్ధి. వైద్య రంగంలో దాదాపుగా అన్ని విభాగాలకు సబంధించి 18 మంది నిపుణులతో కూడిన యి వైద్య శిభిరం ఒక మాలతి సూపర్ స్పెషాలిటి హోస్పితల్ను తలపించిన్ధి. వ శిభిరంద్వార అయిదు రూపాయల విలువైన ఒవ్శదలను పచిపెటారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఒక పథకం ప్రకారం శాస్త్రీయమైన పద్దతిలో దసలవరిగా యి పునర్నిర్మన కార్యక్రమాన్ని దిగ్విజయంగ పూర్తి చెసిన్ధి.

మొదటి దశలో యి రెండు గ్రామాలకు గ్రామాల ప్రజల తక్షణ అవసరాలను గుర్తించి సేకరించింది రెండవ దశలో గ్రామాల్లో పునర్నిర్మన కార్యక్రమాలను ప్రారంభించి గ్రామస్తులను భగస్వములను చెసిన్ధి. పూర్తిగా విచ్చిన్నమైపోయిన విద్యుత్ వ్యవస్తను కేవలం మూడే మూడు దినాల్లో పునరుద్దరించి అందరి ఇల్లలో వెలుగులు నిండేలా చెసిన్ధి. గ్రామస్తులన్దరిని తిరిగి యిల్లలోకి చేర్చి వారికీ అవసరమైన తక్షణ అవసరాలన్నిటిని సమగ్రమంగా సమకూర్చింది. సాధారణ దైనందిన జీవితం నేలకోనటానికి అవసరమైన అన్ని రకాల సాయలను అందించింది. మూడవ దశలో విద్య, వైద్య సదుపాయాలను అందించి సహకరించిధి.

Trust