పరిటాల నారాయణమ్మ

వీరపత్ని వీరమాత పరిటాల శ్రీరాములుగారి భార్య, పరిటాల హరి, పరిటాల రవీంద్రల కన్నతల్లి, వెంకటాపురంలో తాను మెట్టిన యింటికి వన్నె తెచ్నన వీర వనిత. విప్లవకరుడైన తన భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు రణరంగంలో నేరుగా శత్రువుతో తలపడిన రణధీర భర్త మరణాంతరం ఎదురైనా అడ్డంకుఅన్నిటిని ఎదుర్కొంటూ పిల్లల్ని కంటికి రెప్పల కాపాడుకుంది. పరిటాల కుటుంబం వెలిగించిన విప్లవజ్యోతి ఆరిపోకుండా పరిరక్షించింది. ఎదిగివచ్చిన చినకొడుకు హరింద్ర ప్రజలకోసం తుపాకీ గూళ్ళకు బలి అయిపోయిన సందర్బంలో సయితం చలించని దైర్యశాలి.

 

జీవితాంతం కష్టాలు కడగళ్ళు తప్ప సుఖశాంతులు ఎరగని కర్మజీవి.
ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో పెద్దమ్మగా నిలిచిపోయన చిరింజీవి.

Latest News

Paritala Sriram First Public Speech

Paritala Sriram First Public Speech on the day of his grand fathers Vardhanthi. A statue of his late grand father comrade Paritala Sriramulu was...

Read More...