పరిటాల హరి

మరణం: 28 నవంబర్ 1982

పరిటాల శ్రీరాములుగారి చిన్న కుమారడు, పరిటాల రవీంద్రకి తమ్ముడు పరిటాల శ్రీరాములు మరణంతో ఆ ప్రాంతంలో భూస్వాములు ఫ్యాక్షనిస్టులు చలరేగిపోయారు. విప్లవపార్టీకి పరిటాల శ్రీరాములుకి మద్దతుగా నిలబడిన ప్రజలును చిత్రహింసలు అనుభవించాల్సిన పరిసిత్తి ఎర్పడింది.

  • పరిటాల హరి విప్లవోధ్యమంలోకి అడుగు పెట్టాడు.
  • పీడిత ప్రజల కళ్ళకు కొండంత అండగా కనిపించాడు.
  • ఉద్యమం మళ్ళి ఒక్క ఉదుటున ఊపునందుకుంది.

అన్యాక్రాంతం అయిపోయిన బంజరు భుముల్లని తిరిగి పేద ప్రజలకు స్వాదీనం చేశాడు.

నక్సలైటు ఆర్గానైజార్ సత్యంను అరెస్ట్ చేసి లాకప లో పెట్టారు. సంఘటన జరిగి కొద్ది గంటల్లోనే వందల సంఖ్యలో జనాన్ని సమీకరించి పొలిసు కస్టడీ నుంచి సత్యంను విడుదల చేయించాడు.

నిభద్దత పట్టుదల దీక్ష వుంటే సాదించలేనిది ఏమి లేదని ప్రజలందరికి అర్ధమయ్యేలా చేశాడు.

విప్లవోద్యమ ప్రయోజనాలే అంతిమలక్ష్మ్యంగా ముదుకు నడుస్తున్నాడు.

పరిటాల హరి వేగాన్ని ఉద్వేగాన్ని గమనించిన భుస్వమ్యులు అతనిని మొగ్గగ ఉండగానే తుంచి వేయకపోతే పెనుప్రమాడమని ముందుకు రాగలదని భవించరు.

ఒక చిన్న సంఘటనని నెపంగా తీసుకుని బీభత్సం సృశిటించి 1982 నవంబర్ 28వ తేదిన పరిటాల హరి పోలిసులు కాల్చి చంపారు.

Latest News

Paritala Sriram First Public Speech

Paritala Sriram First Public Speech on the day of his grand fathers Vardhanthi. A statue of his late grand father comrade Paritala Sriramulu was...

Read More...