అస్తమించని రవి

కేవలం ఆరే ఆరు పొడి అక్షరాల పేరు. ప్రజాకంటకుల గుండెల్లో ఈ పేరు మందుపాతరై పేలుతుంది. ఈ పేరు వింటే చాలు, చిమ్మచికట్లు సయితం దిమ్మ తిరిగినట్లుయి పలాయనం చిత్తగిస్థయి. అణిచివేతనుంచి ఆవిర్భవించిన ఒక అగ్ని పర్వతం - పరిటాల రవీంద్ర.

LATEST NEWS